पृष्ठ के पते की प्रतिलिपि बनाएँ ट्विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें
गूगल प्ले पर पाएं
తెలుగు शब्दकोश से భోగి शब्द का अर्थ तथा उदाहरण पर्यायवाची एवम् विलोम शब्दों के साथ।

భోగి   నామవాచకం

अर्थ : సన్నగా మరియు పొడవుగా ఉండి నేల మీదా ప్రాకే విషంగల ప్రాణి.

उदाहरण : సుమారుగా ఐఐటీ బొంబాయి లో కొన్ని రకాల విషాపూరిత పాములు ప్రాకడం గమనిస్తూ ఉంటాం.

पर्यायवाची : అధిజిహ్వం, కంచుకి, కంచుకిఅగం, కద్రూజం, కాకోలం, కుండలి, కుహనం, గాడుపుమేపరి, గూఢపాదం, చక్రధరం, తుట్టెపురుగు, దీర్ఘరసనం, పడగధారి, పన్నగం, పాము, పుట్టపురుగు, ఫణి, బుసపుర్వు, బేకబుక్కు, భుజంగం, భుజంగమం, భుజగం, లతాజిహ్వం, విషధరం, విషారం, విషాస్యం, విసదారి, వీనులకంటి, శయం, శృతికటం, సర్పం, సీదరం, హరిభుక్కు, హలహలం, హీరం


अन्य भाषाओं में अनुवाद :

Limbless scaly elongate reptile. Some are venomous.

ophidian, serpent, snake

अर्थ : పడగ కలిగిన విష జంతువు.

उदाहरण : ఆ సర్పము పడగ విప్పి నాట్యమాడుతుంది.

पर्यायवाची : నాగు, పుట్టపురుగు, ఫణదరము, ఫణి, భుజంగము, భుజగము, మండలి, శయమునిడుదవెన్ను, సప్పము, సర్పము


अन्य भाषाओं में अनुवाद :

फन वाला जहरीला साँप।

उसे नाग ने डँस लिया।
नाग

Venomous Asiatic and African elapid snakes that can expand the skin of the neck into a hood.

cobra

अर्थ : వేశ్యతో సంభోగించేవాడు

उदाहरण : వ్యభిచారి యొక్క జీవితము నీచమైనది.

पर्यायवाची : కామకూటుడు, కాముకుడు, ముండలమారి, ముండలముఠాకోరి, ముండాకోరి, లంపటుడు, విటుడు, వేశ్యగామి, వేశ్యాలోలుడు, వ్యభిచారి, శృంగారి


अन्य भाषाओं में अनुवाद :

वेश्या से सम्भोग करनेवाला व्यक्ति।

रंडीबाज का जीवन कलहपूर्ण होता है।
ऐयाश, ऐयाशी, तमाशबीन, बैसिक, रंडीबाज, रंडीबाज़, वेश्यागामी, सरदार

Someone who patronizes prostitutes.

wencher

चौपाल