सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : ఏదేని ఒక వస్తువుకు దగ్గర_దగ్గరగుండుట.
उदाहरण : తుమ్మెద పుష్పానికి దగ్గరలోనే తిరుగుచున్నది.
पर्यायवाची : తిరుగాడు, తిరుగు, తిరుగులాడు, పంచారించు, పరిభ్రమించు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
किसी वस्तु आदि के आस-पास चक्कर काटना।
अर्थ : చిన్న చిన్న పురుగులు వేగంగా అటు ఇటు తిరగడం
उदाहरण : గాయంలో పురుగులు ప్రాకులాడుతున్నాయి
पर्यायवाची : అభిచరించు, అల్లాడు, చరించు, ప్రాకులాడు, మెదలాడు, మెదలు, సంచరించు
छोटे-छोटे कीड़ों का रेंगना।
इंस्टॉल करें