अर्थ : మంచి భావన కలిగినటువంటి.
उदाहरण :
మంచి హృదయంగల వ్యక్తి ఎవరి చెడును కోరుకోడు.
पर्यायवाची : మంచి ఆశయంగల, మంచి మనస్సుగల, మంచి వ్యక్తిత్వంగల, సత్ప్రవర్తనగల, సద్భావం కలిగిన
अन्य भाषाओं में अनुवाद :
Marked by good intentions though often producing unfortunate results.
A well-intentioned but clumsy waiter.