अर्थ : నీటి యొక్క ఘన రూపము.
उदाहरण :
సున్నా డిగ్రీల సెల్సియస్ దగ్గర నీరు మంచులా మారుతుంది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : గాలిలోని తేమ రాత్రి జలకణాలతో పడటం.
उदाहरण :
గత రాత్రి నుండి మంచు అధికంగా పడుతుంది.
अन्य भाषाओं में अनुवाद :
Water that has condensed on a cool surface overnight from water vapor in the air.
In the morning the grass was wet with dew.अर्थ : ప్రకృతిపరంగా నీరు గడ్డగా మారినది
उदाहरण :
అతను నీటిని చల్లగా ఉంచుటకు దానిలో మంచు గడ్డలను వేస్తున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :