अर्थ : కోరిక నెరవేరనందుకు ,మాట్లాడకుండా దూరంగా ఉండు స్థితి
उदाहरण :
నేను ఆమె పని చేయలేదు అందుకోసం ఆమె నా మీద అలిగింది.
पर्यायवाची : అలుగు, ఆగ్రహించు, ఉడుకు, కోపపడు, క్రోధించు, గాసిల్లు, చిటపటలాడు
अन्य भाषाओं में अनुवाद :
किसी अपने के अनुचित या अप्रत्याशित व्यवहार से इतना दुःखी, अप्रसन्न, उदासीन या चुप होना कि उसके बुलाने तथा मनाने पर भी जल्दी न बोलना या मानना।
मैं उसका काम न कर सका इसलिए वह मुझसे रूठा हुआ है।अर्थ : కోపగ్రస్తులవటం
उदाहरण :
తమరి చెడుమాటలు విని అతడు కోప్పడ్డాడు.
पर्यायवाची : ఆక్రోషించు, ఆగ్రహించు, కసురుకొను, కస్సుబుస్సులాడు, కొఱకొఱలాడు, కోపగించు, కోపగిల్లు, కోపించు, కోప్పడు, చిటపటలాడు, వేడెక్కు
अन्य भाषाओं में अनुवाद :
क्रोध से भर जाना।
अपनी बुराई सुनकर वह क्रुद्ध हुआ।