अर्थ : ప్రజల గుంపు.
उदाहरण :
గాంధీ ఉపన్యాసాన్ని వినడానికి వచ్చిన ప్రజల సమూహం కొరకు విశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటుచేశారు.
पर्यायवाची : గుంపు, జట్టు, జనసమూహం, ప్రజల సమూహం, మానవుల సమూహం, ముఠా
अन्य भाषाओं में अनुवाद :
The common people generally.
Separate the warriors from the mass.अर्थ : గొర్రెలు, మేకలు మొదలైన వాటి రంగు
उदाहरण :
గొర్రెల కాపరి గొర్రెల మందను తోలుకుంటూ అడవివైపు తీసుకెళ్తున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఎక్కువ పశువులు ఒకే చోట ఉండటం
उदाहरण :
అడవిలో ఆవుల మంద తిరుగుతున్నది.
पर्यायवाची : ఆవుల మంద, గుంపు, పశుదళం, పశువుల గుంపు, పశువులసమూహం, సమూహం
अन्य भाषाओं में अनुवाद :
चौपायों का झुंड।
जंगल में गायों की रास चर रही है।A group of animals.
animal group