अर्थ : ధార్మిక గ్రంధాలలో వర్ణించబడిన ఒక వృక్షము అది దేవలోకంలో ఉంటుంది లేదా ఐదు రెక్కలు కలిగిన పువ్వు దీని ఆకును వెంట్రుకల పోషణకు ఉపయోగిస్తారు
उदाहरण :
మందార చెట్టు ఇంద్రుని నందన వనంలో ఉంది.
पर्यायवाची : మందార వృక్షం, మందారచెట్టు
अन्य भाषाओं में अनुवाद :
धार्मिक ग्रंथों में वर्णित एक वृक्ष जो देवलोक में पाया जाता है।
मंदार वृक्ष इंद्र के नंदन कानन में स्थित है।A tall perennial woody plant having a main trunk and branches forming a distinct elevated crown. Includes both gymnosperms and angiosperms.
treeअर्थ : కుంకుమ రంగులో వుండే పూల వృక్షం
उदाहरण :
ఎర్ర మందారం చెట్టు నుండి ఎర్ర పూలు వస్తాయి.
पर्यायवाची : రక్త కదంబం
अन्य भाषाओं में अनुवाद :
A plant having foliage that persists and remains green throughout the year.
evergreen, evergreen plantअर्थ : ఆయుర్వేదానికి ఉపయోగపడే పువ్వు
उदाहरण :
మందారం భగవంతుడైన శివుడికి ఇష్టమైనది.
अन्य भाषाओं में अनुवाद :
एक पौधा जिसके फलों के बीज बहुत विषैले होते हैं।
धतूरा भगवान शिव को प्रिय है।