अर्थ : బల్లిజాతికి చెందిన నీటిలో వుండే క్రూరజంతువు
उदाहरण :
ఈ నీటిలో మొసలి వుంది.
पर्यायवाची : అంబుకంటకం, గోముఖం, జలకంఠకం, జలజిహ్వం, నక్రం, పలాంగం, మొసలి
अन्य भाषाओं में अनुवाद :
Large voracious aquatic reptile having a long snout with massive jaws and sharp teeth and a body covered with bony plates. Of sluggish tropical waters.
crocodile