अर्थ : శరీరంపైన చేరే దుమ్ము, మట్టి కణాలు.
उदाहरण :
అతని శరీరంపై మురికి చేరకుండా తను ప్రతిరోజు సబ్బుతో స్నానం చేస్తాడు.
पर्यायवाची : జిడ్డు, మడ్డి, మలినం, మురికి
अन्य भाषाओं में अनुवाद :
त्वचा के ऊपर जमनेवाली मैल।
वह मैल को साफ़ करने के लिए प्रतिदिन साबुन से नहाता है।अर्थ : ఏదైన ఒక వస్తువుపై పేరుకుపోయిన దుమ్ము.
उदाहरण :
బట్టలపై పేరుకుపోయిన మురికి వదలాలంటే సబ్బును ఉపయోగించక తప్పదు.
पर्यायवाची : మడ్డి, మురికి, మైల
अन्य भाषाओं में अनुवाद :
Fine powdery material such as dry earth or pollen that can be blown about in the air.
The furniture was covered with dust.