अर्थ : బట్టలను పొరలుగా పెట్టుట
उदाहरण :
అతను బట్టలను మడతపెట్టి పెట్టెలో పెట్టేశాడు.
पर्यायवाची : కుచ్చుపెట్టుట, మడతపెట్టుట, మడిచిపెట్టుట
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పెద్ద వస్త్రాన్ని చిన్న పెట్టెలో పెట్టడానికి చేసే పని
उदाहरण :
దుప్పట్లను మడత చాలా చక్కగా వేశారు.
अन्य भाषाओं में अनुवाद :