अर्थ : తను చిక్కుల్లో పడినప్పుడు తప్పించుకొనుటకు ఇంకొకరిని ఉత్తరవాదినిచేసి ఇరికించుట.
उदाहरण :
రమేష్ తననే కాక నన్ను కూడా మడతపెట్టి ఇందులో ఇరికించేశాడు.
पर्यायवाची : చిక్కుల్లోపడునట్లు చేయు
अन्य भाषाओं में अनुवाद :
उलझन या झंझट के लिए किसी को उत्तरदायी बनाकर उसे अपने साथ लगाना।
रमेश खुद तो फँसा ही साथ में मुझे भी लपेट लिया।