अर्थ : ఏ మతమునైన స్వీకరించువారు.
उदाहरण :
భారతదేశంలో హిందూ మత ప్రజల సంఖ్య ఎక్కువగా ఉన్నది.
पर्यायवाची : జాతిపరమైన, ధర్మపరమైన
अन्य भाषाओं में अनुवाद :
जो किसी धर्म का अनुयायी हो।
भारत में हिन्दू धर्मावलंबी लोगों की संख्या अन्य की अपेक्षा अधिक है।अर्थ : ధర్మం యొక్క
उदाहरण :
మనము ఎవరి ధర్మ సంబంధమైన భావనలను కించపరచకూడదు.
पर्यायवाची : ధర్మం పట్ల శ్రద్ధ గల, ధర్మసంబంధమైన, ధార్మికమైన, మత సంబంధమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కులపరమైన
उदाहरण :
ఆర్థికపరంగా మరియు జాతిపరంగా సూడాన్ లో ముస్లింలకు మరియు క్రైస్తవులకు మధ్య పెద్ద సంఘర్షణ జరుగుతొంది.
पर्यायवाची : జాతిపరమైన
अन्य भाषाओं में अनुवाद :
Of or characteristic of race or races or arising from differences among groups.
Racial differences.