अर्थ : మత్తు పదార్థాలను స్వీకరించటం వలన కలిగే శారీరక అవస్థ
उदाहरण :
మత్తు కారణంగా అతడు పైకి లేవలేక పోతున్నాడు.
पर्यायवाची : మైకం
अन्य भाषाओं में अनुवाद :
A temporary state resulting from excessive consumption of alcohol.
drunkenness, inebriation, inebriety, insobriety, intoxication, tipsinessअर्थ : మానసిక స్థితి ఇది మాదకద్రవ్యాలను సేవించడం వల్ల కలుగుతుంది.
उदाहरण :
సారా మత్తులో ఉన్న సిపాయి నిర్దోషి అయిన రవిని బాగా కొట్టాడు.
अन्य भाषाओं में अनुवाद :
A temporary state resulting from excessive consumption of alcohol.
drunkenness, inebriation, inebriety, insobriety, intoxication, tipsiness