अर्थ : అటు-ఇటు ఇద్దరు వ్యక్తులకు సమానంగా ఉండటం
उदाहरण :
రామ్ మరియు శ్యామ్ గొడవ మధ్య సోహన్ మధ్యవర్తి పని చేశాడు.
पर्यायवाची : మధ్యవర్తిత్వం
अन्य भाषाओं में अनुवाद :
A negotiator who acts as a link between parties.
go-between, intercessor, intermediary, intermediator, mediatorअर्थ : ఒక వ్యక్తి వివాహా సంబంధాలను కలిపే మార్గదర్శకుడు
उदाहरण :
అమ్మాయి వాళ్ళ నాన్న మాటిమాటికి పెండ్లిండ్ల పేరయ్యకు ధన్యవాదాలు తెలిపాడు.
पर्यायवाची : పెండ్లిండ్లపేరయ్య
अन्य भाषाओं में अनुवाद :
Someone who arranges (or tries to arrange) marriages for others.
marriage broker, matcher, matchmaker