अर्थ : హత్యాచారం మొదలైన వాటిని పోలిసుల దగ్గర చెప్పి నమ్మినట్లు చేసే భావన
उदाहरण :
పొలిసులు పేదవాడైన రామ్నాథ్ యొక్క ఫిర్యాదు నమోదు చేసుకున్నారు.
पर्यायवाची : ఫిర్యాదు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైన వినయపూర్వకంగా కోరడం.
उदाहरण :
ఎవరి మనవినైన కాలదన్నడం మంచిది కాదు.
पर्यायवाची : అడుగుట, ఆపేక్షించు, ప్రార్ధన, వినతి, వేడుకొను
अन्य भाषाओं में अनुवाद :