अर्थ : మనస్సును తగిన దిశవైపుకు మరల్చు
उदाहरण :
విద్యార్ధులు పరీక్షలు దగ్గరకు వచ్చినప్పుడే చదువులో మనస్సు లగ్నం చేస్తారు.
पर्यायवाची : ఏకాగ్రతకలిగివుండు, మనస్సులగ్నంచేయు, శ్రధ్ధ కలిగివుండు
अन्य भाषाओं में अनुवाद :
मानसिक वृत्ति को किसी ओर ठीक तरह से प्रवृत्त करना।
छात्र परीक्षा पास आने पर ही पढ़ाई में मन लगाते हैं।