अर्थ : -తినడానికి వచ్చిన వ్యక్తులు.
उदाहरण :
-నేను ఏడు ముఖాలకు భోజనం పెట్టాల్సి ఉంది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : బుద్ది, బలం కలిగి ఉండి మాట్లాడే జీవి
उदाहरण :
మానవుడు తన బుద్ది కారణం వల్ల అన్ని ప్రాణుల కంటే శ్రేష్ఠుడు.
पर्यायवाची : మానవుడు
अन्य भाषाओं में अनुवाद :
Any living or extinct member of the family Hominidae characterized by superior intelligence, articulate speech, and erect carriage.
homo, human, human being, man