अर्थ : ఆగి ఆగి వచ్చే ఒకరకమైన జ్వరం
उदाहरण :
మలేరియా జ్వరం మూడు రోజుల నుండి నాలుగవ రోజు పోతుంది మళ్ళీ వస్తుంది.
पर्यायवाची : నరసింహజ్వరం
अर्थ : దోమ కుట్టడంతో వచ్చే ఒక తీవ్రమైన జ్వరం
उदाहरण :
అతనికి మలేరియా వచ్చింది.
अन्य भाषाओं में अनुवाद :
An infective disease caused by sporozoan parasites that are transmitted through the bite of an infected Anopheles mosquito. Marked by paroxysms of chills and fever.
malaria