अर्थ : పండ్లను పరిపక్వం చేయడం
उदाहरण :
అతను మామిడికాయను మాగబెట్టాడు.
पर्यायवाची : దోరగిల్లజేయు, పండబెట్టు, పండించు, మాగబారజేయు, మాగించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పచ్చి మామిడికాయను పండ్లలా చేసేపని
उदाहरण :
అమ్మ పచ్చి మామిడికాయలను మాగవేస్తోంది
पर्यायवाची : మగ్గపెట్టు, మాగవేయు
अन्य भाषाओं में अनुवाद :