सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : అనవసర మాటలు అతిగా మాట్లాడే వ్యక్తి.
उदाहरण : రాజు ఒక వదరుబోతు వ్యక్తి.
पर्यायवाची : అధికప్రసంగి, గయ్యాళి, ప్రలాపి, లొటలొటకాడు, వదురుబోతు, వాగుడుకాయ
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
बकवास करनेवाला या व्यर्थ की बातें बोलनेवाला।
Full of trivial conversation.
अर्थ : వ్యర్థ ప్రేలాపనలు చేయు వ్యక్తి.
उदाहरण : వదరుబోతు మాటిమాటికి వితండవాదము చేస్తున్నాడు.
पर्यायवाची : గయ్యాళి, వదరుబోతు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
कुतर्क करनेवाला।
इंस्टॉल करें