सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : పనినుండి దూరం చేయడం
उदाहरण : నేను నా పాత పనిమనిషిని మాన్పించాను
पर्यायवाची : తీసివేయు, తొలగించు, మాన్పు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
नौकरी से अलग करना।
Remove from a position or an office.
अर्थ : అలవాటును మొదలైనవాటినుండి దూరం చేయడం
उदाहरण : నేను నా పాప బొటనవ్రేలు చీకే అలవాటును చాలా కష్టం మీద మాన్పించాను
पर्यायवाची : తప్పించు, వదిలించు, విడిపించు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
आदत आदि को दूर करना।
इंस्टॉल करें