अर्थ : ఒక పని చేస్తానని చేయకుండా వెళ్ళడం
उदाहरण :
మురళి కనిపించి కనిపించగానే మాయమయ్యాడు
पर्यायवाची : తప్పించుకొను
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కనిపించకుండ వెళ్ళిపోవడం
उदाहरण :
ఇప్పటి వరకు ఇక్కడే ఉండే వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి మాయమయ్యారో
पर्यायवाची : అంతర్ధానమగు, కనుమరుగవు, తెరమాయమగు, మరుగవు, మరుగుపడు
अन्य भाषाओं में अनुवाद :
इस प्रकार चल देना कि जल्दी किसी को पता भी न चले।
अभी तो वे यहाँ थे पर कहाँ काफ़ूर हो गए।