अर्थ : ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు వెళ్ళుట.
उदाहरण :
పోయిన నెల నుండి నా కార్యాలయము మారింది.
पर्यायवाची : మార్పు
अन्य भाषाओं में अनुवाद :
एक स्थान से दूसरे स्थान पर नियुक्त होना।
पिछले महीने से ही मेरा कार्यालय बदल गया।अर्थ : మార్పుచెందడం
उदाहरण :
తనకు మద్యం తాగడం వ్యసనంగా మారింది
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒకరి చేతిలోనివి మరోచేతిలోకి వెళ్ళడం
उदाहरण :
పల్లీల వాడి దగ్గర ఐదు వందల నోటు మారలేదు
अन्य भाषाओं में अनुवाद :