अर्थ : ఏదైనా పదార్థం నోటిలో నుండి గొంతులోకి వెళ్ళే క్రియ
उदाहरण :
పాము ఒక కప్పను మింగి తర్వాత ఇంకో కప్పను ఆత్రుతతో చూసింది.
पर्यायवाची : మింగటం
अन्य भाषाओं में अनुवाद :
The act of swallowing.
One swallow of the liquid was enough.