अर्थ : నోటిలో వేసుకున్న పదార్థాన్ని గొంతు ద్వారా లోనికి పంపడం
उदाहरण :
పామును కప్ప మింగేసింది.
पर्यायवाची : మ్రింగు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఇంటిలోనికి ఎవరైనా ప్రవేశించగానే ఆ వ్యక్తి ఆ ఇంటిలోని ఎవరికైనా హాని కలగడం
उदाहरण :
అతను పుడుతూనే తన తల్లిని మింగేశాడు
पर्यायवाची : గుటుక్కుమను, తిను, దిగమింగు, మ్రింగు
अन्य भाषाओं में अनुवाद :
घर में किसी नए व्यक्ति के आगमन होते ही उसी घर के किसी सदस्य का निधन हो जाना।
पैदा होते ही वह अपनी माँ को खा गई।