अर्थ : ఉపయోగించిన తరువాత కొద్దిగా శేషముండుట.
उदाहरण :
అన్ని వస్తువులు కొన్న తరువాత కూడా నా దగ్గర మూడువందల రూపాయలు మిగిలాయి.
पर्यायवाची : మిగలబెట్టు, మిగిలించు, మిగిల్చు, మిగులజేయు, మిగులు, మిగుల్చు
अन्य भाषाओं में अनुवाद :
Have left.
I have two years left.