अर्थ : శరీరంలోని రక్తాన్ని పీల్చి జీవించే ఒక రకమైన చిన్న పరాన్న కీటకం
उदाहरण :
మిణ్ణల్లుల విమోచనం కొరకు అతడు ఇంట్లో కీటకనాశిని మందును పిచికారీ చేస్తున్నాడు.
पर्यायवाची : త్రుళ్ళుపురుగు
अन्य भाषाओं में अनुवाद :
Any wingless bloodsucking parasitic insect noted for ability to leap.
flea