अर्थ : శరీరంపైన వుండే గోళాకార భాగం, ఇందులో కళ్ళు, చెవులు, ముక్కు, ముఖము మొదలైన అంగాలు వుంటాయి మరియు దీని లోపల మెదడు వుంటుంది.
उदाहरण :
తలపై దెబ్బ తగిలితే మనిషి ప్రాణం కూడా పోవచ్చుకాళికాదేవి మెడలో శిరస్సు హారం శోభాయమానంగా వుంటుంది.
पर्यायवाची : తల, తలకాయ, నెత్తి, మస్తకం, వరాంగం, శిరం, శిరస్సు
अन्य भाषाओं में अनुवाद :
शरीर में गर्दन से आगे या ऊपर का वह गोलाकार भाग जिसमें आँख, कान, नाक, मुँह, आदि अंग होते हैं, और जिसके अंदर मस्तिष्क रहता है।
सिर में चोट लगने से आदमी की जान भी जा सकती है।