अर्थ : ఆరంభంలోనే
उदाहरण :
నేను నీకు ముందుగానే చెప్పాను నేను ఈపని చేయనని.
पर्यायवाची : ప్రారంభంలోనే, మొదటిగా
अन्य भाषाओं में अनुवाद :
समय, विस्तार आदि में पहले ही।
मैं पहले ही आपको बता चुका हूँ कि यह काम मैं नहीं करूँगा।अर्थ : ముందువైపు.
उदाहरण :
అతడు మెళ్ళగా ముందుకు వెళ్ళుతున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : వెనుక లేకుండా వుండటం
उदाहरण :
మార్గదర్శకుడు మనకు దారి చూపించుటకు ముందుగా వెళ్ళుతున్నాడు.
पर्यायवाची : అందరికంటే ముందు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ప్రారంభంగా
उदाहरण :
ఎవరైనా కూడా కార్యారంభంలో మొదటగా వినాయకుడికి పూజ చేస్తాడు.
पर्यायवाची : మొదటగా
अन्य भाषाओं में अनुवाद :
शुरू में।
किसी भी धार्मिक अनुष्ठान में सर्वप्रथम गणेश जी की पूजा होती है।अर्थ : కాలం, ఘటన, స్థితి మొదలగు వాటిలో చివర కానిది
उदाहरण :
అతని ఇంటి మొదటిలో ఒక వంతెన ఉంది.
पर्यायवाची : మొట్ట మొదటిలో, మొదటిలో, మొదట్లో
अन्य भाषाओं में अनुवाद :