अर्थ : ఏదైన వస్తువు ఉన్న ఆకారాన్ని కోల్పోయి తునిగిన లేదా త్రుంచిన.
उदाहरण :
విరిగిన శివధనుస్సును చూసి పరుశురాముడు పిచ్చివాడైనాడు.
पर्यायवाची : తుంపలైన, విరగ్గొట్టిన, విరిగిన, విరిచిన
अन्य भाषाओं में अनुवाद :
Physically and forcibly separated into pieces or cracked or split.
A broken mirror.अर्थ : కిందపడగానే పగిలిపోయేది
उदाहरण :
విరిగిపోయిన రస్కు ముక్కల్ని వెన్నలో కలిపి తింటే చాలా రుచిగా వుంటుంది.
पर्यायवाची : చెక్కలైన, తునాతునకలైన, తునిగిపోయిన, విరిగిపోయిన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : తునకలైనటువంటి
उदाहरण :
కూలివాడు ముక్కలైన రాళ్ళను రోడ్డుపైన పరుస్తున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
Physically and forcibly separated into pieces or cracked or split.
A broken mirror.