अर्थ : ఒకరి తరుపునుండి పనిని చేయుటకు లేక చేయించుటకు ఎన్నుకొన్న లేదా నియమించిన వ్యక్తి.
उदाहरण :
ఈ సభలో ఎన్నో సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు.
पर्यायवाची : పెద్ద, ప్రతినిధి, ప్రధానుడు, ప్రముఖుడు
अन्य भाषाओं में अनुवाद :
A person who represents others.
representative