अर्थ : ఏదైనా ఒక పని సమాప్తమవడం
उदाहरण :
మా పాఠశాల నాలుగు గంటలకు వదిలిపెడతారు
पर्यायवाची : వదిలిపెట్టు, సమాప్తమగు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదేని పని పూర్తి అగుట.
उदाहरण :
అమ్మాయి పెళ్ళి చాలా బాగ ముగిసింది.
पर्यायवाची : సమాప్తము అగు
अन्य भाषाओं में अनुवाद :
किसी कार्य आदि का पूर्ण होना।
लड़की की शादी अच्छे से निपट गई।अर्थ : పని లేదా సభ ముగించడం
उदाहरण :
సభ ముగిసింది,బజారు సమాప్తి చేశారు.
पर्यायवाची : సమాప్తిచేయు
अन्य भाषाओं में अनुवाद :
काम काज का बंद या खतम होना।
सभा उठ गई।अर्थ : సమాప్తమవడం
उदाहरण :
ఈరోజు సచిన్ శతాబ్ధి పూర్తి చేశాడు.
पर्यायवाची : అంతంచేయు, అంతమగు, అయిపోవు, ఐపోవు, కడతీరు, కడతేరు, చాలించు, పరిపుష్టిచేయు, పరిసమాప్తించు, పర్యవసానంచేయు, పూర్తిచేయు, ముగించు, సంపూర్ణంచేయు, సంపూర్తిచేయు, సమాప్తంచేయు, సమాప్తించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : సమాప్తమగు.
उदाहरण :
ఏమి మీ భోజనం ముగిసిందా?