अर्थ : ఎద్దు,ఒంటెను తన ఆధినంలో ఉంచడానికి ముక్కుకు వేసె తాడు
उदाहरण :
అతను ఎద్దును అదుపులో పెట్టుకోవడానికి దాని ముక్కుతాడు పట్టుకున్నాడు.
पर्यायवाची : ముక్కుతాడు, మూదాడు
अन्य भाषाओं में अनुवाद :
A ring worn on the nose as an ornament or on the nose of an animal to control it.
nose ring