अर्थ : దోవతి ముడి
उदाहरण :
అతనికి పంచ ముడిలో డబ్బులు పెట్టుకోవడం అలవాటు.
पर्यायवाची : పంచె ముడి
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : బట్టలు డేరాలు మొదలైన వాటి చివరను మడిచి వేసేటటువంటి ముడి
उदाहरण :
తాడు యొక్క ముడి ఊడగానే దాని మెలిక పొయింది.
अन्य भाषाओं में अनुवाद :
Any of various fastenings formed by looping and tying a rope (or cord) upon itself or to another rope or to another object.
knotअर्थ : శరీరం లో ముడి రూపంలో వుండే అవయవము.
उदाहरण :
శరీరంలో ఎన్నో రకాల గ్రంధులు ఉంటాయి.
पर्यायवाची : కీలు, గ్రంధి, వాపు, సంధి
अन्य भाषाओं में अनुवाद :
Any of various organs that synthesize substances needed by the body and release it through ducts or directly into the bloodstream.
gland, secreter, secretor, secretory organ