अर्थ : శరీరంపైన చేరే దుమ్ము, మట్టి కణాలు.
उदाहरण :
అతని శరీరంపై మురికి చేరకుండా తను ప్రతిరోజు సబ్బుతో స్నానం చేస్తాడు.
पर्यायवाची : జిడ్డు, మకిల, మడ్డి, మలినం
अन्य भाषाओं में अनुवाद :
त्वचा के ऊपर जमनेवाली मैल।
वह मैल को साफ़ करने के लिए प्रतिदिन साबुन से नहाता है।अर्थ : ఏదైన ఒక వస్తువుపై పేరుకుపోయిన దుమ్ము.
उदाहरण :
బట్టలపై పేరుకుపోయిన మురికి వదలాలంటే సబ్బును ఉపయోగించక తప్పదు.
अन्य भाषाओं में अनुवाद :
Fine powdery material such as dry earth or pollen that can be blown about in the air.
The furniture was covered with dust.अर्थ : కలుషితము చెందే ఒక స్థితి.
उदाहरण :
ఈరోజులలో పెద్ద నగరాల్లో కాలుష్యం ఒక పెద్ద సమస్యగా ఉంది.
अन्य भाषाओं में अनुवाद :
पर्यावरण में हानिकारक पदार्थों के मिलने से उत्पन्न विकृत या प्रदुषित अवस्था।
आजकल महानगरों में प्रदूषण एक गंभीर समस्या बनी हुई है।Undesirable state of the natural environment being contaminated with harmful substances as a consequence of human activities.
pollutionअर्थ : ఎక్కువగా మాసినపుడు బట్టలలో వుండేది
उदाहरण :
పాఠశాలలో మురికి బట్టలతో వున్నవారిని లోపలికి రానివ్వరుఅతని మనసు మైల పడింది.
पर्यायवाची : కలంకము, కల్మశము, మడ్డి, మలినము, మసి, మాపు, మాలిన్యము
अन्य भाषाओं में अनुवाद :
जो स्वच्छ न हो या जिस पर मैल, धूल आदि हों।
पाठशाला में मैले कपड़े पहनकर नहीं आना चाहिए।Soiled or likely to soil with dirt or grime.
Dirty unswept sidewalks.