अर्थ : లోపలి వస్తువులు బయటకు కనిపించకుండా గుమ్మానికి కట్టే గుడ్డ
उदाहरण :
ఆ ఇంటి తలుపుకు చిరిగిన ముసుగు వ్రేలాడుతూ ఉంది.
पर्यायवाची : తెర, పరదా, ముసుగు
अन्य भाषाओं में अनुवाद :
आड़ करने के लिए लटकाया हुआ कपड़ा आदि।
उसके दरवाजे पर एक जीर्ण पर्दा लटक रहा था।