अर्थ : నలువైపులా కమ్ముకోవడం గుండ్రంగా చుట్టుకోవడం
उदाहरण :
ఆకాశంలో ఘణీభవించిన నల్లని మేఘాలు ముసురు కొన్నాయి
पर्यायवाची : కమ్ముకొను, గుబురుగావుండు, చుట్టుకొను
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చుట్టుకొనిబడి ఉన్నటువంటి.
उदाहरण :
మేఘాలతో క్రమ్ముకొన్న ఆకాశాన్ని పిల్లలు చూస్తున్నారు.
पर्यायवाची : ఆవరించుకొన్న, కప్పబడిన, కమ్ముకొన్న, క్రమ్ముకొన్న, మూయబడిన
अन्य भाषाओं में अनुवाद :