अर्थ : మూత్ర విసర్జన చేసే ప్రదేశం.
उदाहरण :
గ్రామాల్లో ఖాళీ స్థలాన్ని మూత్రశాలగా ఉపయోగిస్తారు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మూత్రాన్ని విసర్జించు స్థానము
उदाहरण :
పట్టణాలలో అక్కడక్కడ మూత్రశాలలు ఉంటాయి.
पर्यायवाची : మరుగుదొడ్డి
अन्य भाषाओं में अनुवाद :
A plumbing fixture (usually attached to the wall) used by men to urinate.
urinal