अर्थ : పూర్తి శరీరాన్ని వస్త్రంతో కప్పుట.
उदाहरण :
శీతాకాలంలో చలి బారి నుంచి ప్రజలు దుప్పటిని కప్పుకొన్నారు.
पर्यायवाची : అంకెగొను, కప్పుకొను, ముసుగువారు, వైచుకొను, సంచాదించు
अन्य भाषाओं में अनुवाद :
शरीर के किसी भाग या पूरे शरीर को वस्त्र आदि से आच्छादित करना।
जाड़े के दिनों में लोग रजाई ओढ़ते हैं।अर्थ : తెరవకుండా వుంచడం
उदाहरण :
మహేష్ బయటికిపోతూ గది తలుపులు మూశాడు.
अर्थ : కనిపించే స్థితిలో వుండటం
उदाहरण :
మెరుస్తున్న నక్షత్రాలను బంధించలేము.
पर्यायवाची : కమ్మరించు, దబ్బుబెట్టు, బంధించలేని, మూయలేని
अन्य भाषाओं में अनुवाद :
दिखाई देनेवाली अवस्था में रखना या ऊपर से कुछ आवरण आदि न डालना।
बिजली के तारों को खुला मत छोड़ों।अर्थ : నలువైపు చుట్టడం
उदाहरण :
మిఠాయి డబ్బా పై కాగితాన్ని కప్పండి.
पर्यायवाची : కప్పు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మూతపెట్టడం
उदाहरण :
అమ్మ తినుబండారాలను మూస్తోంది.
अन्य भाषाओं में अनुवाद :
Provide with a covering or cause to be covered.
Cover her face with a handkerchief.