अर्थ : అందంతో కూడిన.
उदाहरण :
హిమాలయ పర్వతం భారతదేశానికి కిరీటం రూపంలో శోభిల్లుతున్నది.
पर्यायवाची : పొంకించు, రమణించు, శోభించు, శోభిల్లు, సొబగుమించు
अन्य भाषाओं में अनुवाद :
शोभा से युक्त होना।
हिमालय भारत माँ के सिर पर मुकुट के रूप में शोभान्वित है।अर्थ : సంతోషం కల్గించేది.
उदाहरण :
ఆ దృశ్యం నాకు మనోహరంగా అనిపిస్తున్నది.
पर्यायवाची : అందంగా కనిపించు, పొంకించు, మంచిగా కనిపించు రమణించు, రమణకెక్కు, శోభించు, శోభిల్లు
अन्य भाषाओं में अनुवाद :