अर्थ : తెలివితేటలు ఉన్న వాడు.
उदाहरण :
బుద్దిమంతుల సాంగత్యంలో ఉండి ఉండి మీరు కూడా బుద్దిమంతులైపోతారు.
पर्यायवाची : చతురుడు, తేజోవంతుడు, ప్రతిభావంతుడు, బుద్దిమంతుడు, బుద్ధిశాలి, మతిమంతుడు, మనీషి, మేధావంతుడు, వివేకవంతుడు
अन्य भाषाओं में अनुवाद :
वह जिसमें बहुत बुद्धि या समझ हो।
बुद्धिमानों की संगति में रहते-रहते तुम भी बुद्धिमान हो जाओगे।अर्थ : స్మరణ శక్తి ఎక్కువగా వున్నటువంటి
उदाहरण :
ఈ తెలివైన బాలుడు విద్యాలయానికి గౌరవం.
पर्यायवाची : తెలివైన
अन्य भाषाओं में अनुवाद :
Mentally nimble and resourceful.
Quick-witted debater.अर्थ : బుద్దిబలంగల
उदाहरण :
సమాజానికి ఒక కొత్త దిశను ఇవ్వడంలో తెలివైన వ్యక్తుల యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది.
पर्यायवाची : జ్ఞానముకలిగిన, తెలివైన, ప్రతిభావంతమైన, విజ్ఞానవంతుడు
अन्य भाषाओं में अनुवाद :
जो केवल बुद्धिबल से जीविका उपार्जन करता हो।
समाज को एक नई दिशा देने में बुद्धिजीवी व्यक्तियों का बहुत बड़ा हाथ होता है।