अर्थ : దుర్గంధపూరితమైన శ్రావం
उदाहरण :
మైల నుండి రక్షించుకోవాలి.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైన ఒక వస్తువుపై పేరుకుపోయిన దుమ్ము.
उदाहरण :
బట్టలపై పేరుకుపోయిన మురికి వదలాలంటే సబ్బును ఉపయోగించక తప్పదు.
पर्यायवाची : మకిల, మడ్డి, మురికి
अन्य भाषाओं में अनुवाद :
Fine powdery material such as dry earth or pollen that can be blown about in the air.
The furniture was covered with dust.