अर्थ : పదునులేని భావం లేదా స్థితి
उदाहरण :
కత్తి పదును చేసిన తర్వాత కూడా చాకుకు మొద్దుతనం పోలేదు.
पर्यायवाची : మొద్దుతనం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : తన మాట మీద ధృడంగా ఉండుట.
उदाहरण :
కిషోర్ మొండితనం వలన అందరు బాధ పడుతున్నారు.
पर्यायवाची : పంతము, మూర్ఖపుపట్టు, హఠము
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైన ఉద్దేశంలేని లేదా అనుచిత విషయం కోసం అలగడం.
उदाहरण :
శ్యామ్ తన పేద తండ్రితో మోటర్‌సైకిల్ కొనమని మొండిపట్టుదల చేస్తున్నాడు.
पर्यायवाची : పెడసరం, బండతనం, మకురు, మకురుతనం, మొండిపట్టుదల, హఠం
अन्य भाषाओं में अनुवाद :
किसी व्यर्थ की या अनुचित बात के लिए आग्रह।
श्यामू का गरीब बाप उसके मोटरसाइकिल खरीदने के दुराग्रह से दुखी है।Resolute adherence to your own ideas or desires.
bullheadedness, obstinacy, obstinance, pigheadedness, self-will, stubbornness