अर्थ : యుక్తవయస్సులో మొహంపైన వచ్చే చిన్న కురుపులు.
उदाहरण :
ఆమె మొటిమలను దూరంచేయుటకు ప్రతిరోజు పసుపు మరియు చందనపు లేపనాన్ని పూస్తోంది
पर्यायवाची : గుల్ల
अन्य भाषाओं में अनुवाद :
An inflammatory disease involving the sebaceous glands of the skin. Characterized by papules or pustules or comedones.
acneअर्थ : వాతము లేదా కఫము ఎక్కువైనప్పుడు వచ్చే చిన్న దద్దుర్లు
उदाहरण :
అతడు మొటిమలతో బాధపడుతున్నాడు
अन्य भाषाओं में अनुवाद :
वात तथा कफ के प्रकोप से होने वाली मूँग के दाने के बराबर की पीड़ारहित फूँसी।
वह अजगलिका से परेशान है।