अर्थ : రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలను కూడగా వచ్చు సంఖ్య
उदाहरण :
ఈ అంకెల మొత్తం ఇరవై వచ్చింది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మొదటి నుండి అంతము వరకు.
उदाहरण :
అతను సంఘటనను పూర్తిగా వివరించాడు.
पर्यायवाची : తొలి నుండి తుది వరకు, పూర్తిగా, మొదటి నుండి చివరి వరకు
अन्य भाषाओं में अनुवाद :
शुरू से अंत तक।
उसने एक घटना का आद्योपांत वर्णन किया।