अर्थ : ఏదేని భాగం, స్థానం మొదలైనవాటి పైన ఉండేది
उदाहरण :
అతను వరద నుండి బయటపడుటకు గ్రామంలోని అత్యంత పైభాగంలో తన గుడిసెను నిర్మించాడు.
पर्यायवाची : అగ్రభాగం, ఎగువభాగం, పైభాగం, శీర్షభాగం
अन्य भाषाओं में अनुवाद :
किसी वस्तु, स्थान आदि के ऊपर का भाग।
उसने बाढ़ से बचने के लिए गाँव के सबसे ऊपरी भाग में अपनी कुटिया बनाई।The upper part of anything.
The mower cuts off the tops of the grass.