अर्थ : బల్లిజాతికి చెందిన నీటిలో వుండే క్రూరజంతువు
उदाहरण :
ఈ నీటిలో మొసలి వుంది.
पर्यायवाची : అంబుకంటకం, గోముఖం, జలకంఠకం, జలజిహ్వం, నక్రం, పలాంగం, మకరం
अन्य भाषाओं में अनुवाद :
Large voracious aquatic reptile having a long snout with massive jaws and sharp teeth and a body covered with bony plates. Of sluggish tropical waters.
crocodileअर्थ : నీటిలో బల్లి ఆకారంలో ఉండే జంతువు దీని పళ్ళు చాలా పదునుగా ఉంటాయి
उदाहरण :
మొసలి చాలా ప్రమాదకరమైనది.
अन्य भाषाओं में अनुवाद :
Any of several small gregarious cetacean mammals having a blunt snout and many teeth.
porpoise