अर्थ : ఎవరినైన తమ అబద్ధమైన వ్యవహారంతో భ్రమలో పడవేయుట
उदाहरण :
దొంగ పరారు కావటం కోసం కానిస్టేబుల్ని మోసం చేశాడు.
पर्यायवाची : మభ్యపెట్టు, మాయచేయు, మోసం చేయు, మోసపుచ్చు
अन्य भाषाओं में अनुवाद :
किसी को अपने झूठे व्यवहार से भ्रम में डाल देना।
चोर फ़रार होने के लिए सिपाही को चकमा दिया।Deceive somebody.
We tricked the teacher into thinking that class would be cancelled next week.