अर्थ : అత్యంత తెలివిగల మనిషి.
उदाहरण :
ఇతరుల సంపదను జిత్తులమారి అయిన మోహన్ తీసుకున్నాడు.
पर्यायवाची : కపటి, జిత్తులమారి, జిత్తులవాడు, టక్కరి, డాంబికుడు, దగాకోరు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నమ్మినవారిని మోసం చేయువారు.
उदाहरण :
ఇందిరాగాంధీ అంగరక్షకులు ఆమె విశ్వాసఘాతకులు హత్య చేసినారు.
पर्यायवाची : నమ్మకద్రోహి, విశ్వాసఘాతకుడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఇద్దరు లేదా ఎక్కువ వ్యక్తుల మధ్య గొడవలు పెట్టేవాడు
उदाहरण :
ఒక మోసగాడి మాటల వల్ల రామ్ మరియు శ్యామ్ గొడవపడ్డారు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : వస్తువులు దొంగలించువాడు
उदाहरण :
స్నానం చేసేటప్పుడు చిల్లరదొంగ వెండిని దొంగలించాడు.
पर्यायवाची : చిల్లరదొంగ, జేబుదొంగ
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నమ్మిన వాడే విన్నుపోటు పొడిస్తే అతనికి గల పేరు
उदाहरण :
ఆధునిక యుగంలో మోసగాళ్ళకు కొదువ లేదు
पर्यायवाची : ద్రోహుడు
अन्य भाषाओं में अनुवाद :
धोखा देनेवाला व्यक्ति।
आधुनिक युग में धोखेबाजों की कमी नहीं है।अर्थ : అది ఆ మోసం మరియు దూరద్ధత తో వేరెవారి సరుకు తీసుకోను
उदाहरण :
మోహన్ చాలా పెద్ద మోసగాడు, అతని నుండి తప్పుకోని ఉండాలి.
अन्य भाषाओं में अनुवाद :
Someone who commits crimes for profit (especially one who obtains money by fraud or extortion).
racketeer