अर्थ : అపద్దపు మాటలు మాట్లాడువారు.
उदाहरण :
మోసగాడైన వ్యక్తి అపద్దపు మాటలతో జీవిస్తాడు.
पर्यायवाची : అపద్ధికుడైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మోసంచేసేవాడు
उदाहरण :
మోసగాళ్ళైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.
पर्यायवाची : ధూర్తుడు
अन्य भाषाओं में अनुवाद :
धोखा देने के लिए किसी प्रकार की झूठी कार्रवाई करने वाला।
धोखेबाज व्यक्तियों से हमेशा सतर्क रहना चाहिए।Intended to deceive.
Deceitful advertising.अर्थ : ధర్మం పేరుతో ప్రజలను తన స్వార్థానికి ఉపయోగించువారు.
उदाहरण :
నేడు సమాజంలో దొంగభక్తిగల వ్యక్తులు ఎక్కువగా నున్నారు.
पर्यायवाची : కపటంగల, దొంగభక్తిగల, బూటకంగల, మాయాభక్తిగల
अन्य भाषाओं में अनुवाद :
Excessively or hypocritically pious.
A sickening sanctimonious smile.अर्थ : మోసము చేయువాడు.
उदाहरण :
మోహన్ మోసగాడైన స్నేహితునితో స్నేహం చేసాడు.
पर्यायवाची : కపటముగల, దుర్మార్గుడైన
अर्थ : నమ్మకంతో మోసం చేయువారు.
उदाहरण :
చరిత్రలో నమ్మక ద్రోహంగల వ్యక్తులకు కొదవలేదు నేడు సమాజం మోసపు వ్యక్తులతో నిండి ఉంది.
पर्यायवाची : ద్రోహమైన, ద్రోహియైన, వంచకుడైన, వంచనైన, విశ్వాసంలేని
अन्य भाषाओं में अनुवाद :
Having the character of, or characteristic of, a traitor.
The faithless Benedict Arnold.